Home » Kiran Rahasya
ఇప్పటికే కిరణ్ - రహస్య పెళ్లి, రిసెప్షన్ ఫోటోలు వైరల్ గా మారగా అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు.
హీరో కిరణ్ అబ్బవరం - హీరోయిన్ రహస్య గోరఖ్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లి ఫొటోలు కొన్ని వైరల్ అవ్వగా తాజాగా పెళ్లి వేడుకల నుంచి మరిన్ని ఫొటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
తాజాగా రహస్యని పెళ్లికూతురిగా, పెళ్లి కొడుకుగా కిరణ్ అబ్బవరంని తయారుచేసారు.
కిరణ్ అబ్బవరం ఆగస్టులో తమ పెళ్లి ఉంటుందని ఇటీవల ప్రకటించాడు.