KIRAN RIJIJU

    ఆ ఐదుగురు భారతీయులు మా దగ్గరే ఉన్నారు…చైనా

    September 8, 2020 / 08:08 PM IST

    సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం అరుణాచల్​ప్రదేశ్​లో ఐదుగురు అదృశ్యం అయిన  ఘటనపై ఎట్టకేలకు చైనా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన ఐదుగురు భారత పౌరులు తమ భూభాగంలో కనిపించినట్టు చైనా వెల్లడించింది. భారత సైన్యానికి అందిం�

10TV Telugu News