Kirandol Araku line

    రైలు ప్రమాదం..ఇంజన్‌తో సహా పక్కకు ఒరిగిన 24 బోగీలు

    January 5, 2021 / 07:28 PM IST

    Train accident on Kirandol Araku line : విశాఖ కొత్తవలస-కిరండోల్‌ అరకు లైన్‌లో రైలు ప్రమాదం జరిగింది. కిరండోల్‌ నుంచి విశాఖపట్నంకు ఐరన్‌ఓర్‌ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్‌ ట్రైన్‌ ప్రమాదానికి గురైంది. చత్తీస్‌ఘడ్ లోని దిమిలి రైల్వేస్టేషన్‌ వద్ద ఈ రైలు పట్టాలు తప్పింది

10TV Telugu News