Home » Kirrak Seetha Birthday
బిగ్ బాస్ ఫేమ్, నటి కిరాక్ సీత ఇటీవల తనతో పాటు బిగ్ బాస్ లో పాల్గొన్న నైనికా, విష్ణుప్రియ, నబీల్, మణికంఠ, మెహబూబ్.. ఇలా పలువురితో తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంది.