Home » Kisan Samman
ఢిల్లీ: భారతదేశం ప్రధానంగా వ్యవసాయం రంగంపైనే ఆధారపడిన దేశం. రైతే దేశానికి వెన్నెముకలాంటివాడు. అందుకే ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని కోట్లాదిమంది రైతులకు లబ్ది చేకూర్చేందుకు పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2019–20 మధ్యంతర బడ్జెట్‌లో ప్రక�