Home » Kishan Reddy slams Kcr
హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో ‘దళిత బంధు’ అంటూ ప్రజలను సీఎం కేసీఆర్ మభ్యపెట్టారని, ఇప్పుడు మునుగోడులో ఉప ఎన్నిక వస్తే ‘గిరిజన బంధు’ అంటూ మరోసారి ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇవాళ కిషన