Home » Kishkinda
హనుమంతుడి జన్మస్థానంపై వివాదం తారాస్థాయిలో కొనసాగుతున్న క్రమంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై దీనికి మరింత ఆజ్యం పోసారు. ఆంజనేయుడు అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు అంటూ చాలా మంది.. చాలా చెపుతున్నారని... కానీ ఆంజనేయుడు కొప్పాల్ జిల్లా కిష్కింధ ప
హనుమంతుడి జన్మస్థలం అటూ కిష్కింద, అంజనాద్రి, ఇటు మహారాష్ట్రలోని ఆంజనేరి కూడా కాదని..ఆంజనేయుడు గోవాలో జన్మించాడని గోవాకు చెందిన బీజేపీ నేత కుమారుడు, అడ్వకేట్ అయిన శ్రీనివాస్ ఖలాప్ మరో కొత్త అంశానికి తెరలేపారు
గతంలో బావించినట్టుగా హనుమంతుడు అటు అంజనాద్రిలోనూ, ఇటు కిష్కిందలోనూ జన్మించలేదని..మహారాష్ట్రలోని ఆంజనేరి పర్వతాల్లో జన్మించారని మరో వాదన ప్రస్తుతం తెరపైకి వచ్చింది.
Where was Hanuman born ? : హనుమంతుడు ఎక్కడ పుట్టాడు? ఈ ఒక్క ప్రశ్నకు.. భారతదేశంలో చాలా ప్రాంతాలు సమాధానాలవుతున్నాయి. మహారాష్ట్రలో అని ఒకరు.. కర్ణాటకలో అని కొందరు.. గుజరాత్లో అని మరొకరు.. హర్యానాలో అని మరికొందరు.. జార్ఖండ్లో అని ఇంకొకరు చెబుతున్నారు. ఇప్పుడు.. �