-
Home » Kishor B
Kishor B
జీన్స్ తొడిగినా మన జీన్స్‌లోనే వ్యవసాయం ఉంది..
February 27, 2021 / 01:46 PM IST
Sreekaram: యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శ్రీకారం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. యువ సంగీత కెరటం మ�