-
Home » kishore gunj
kishore gunj
బంగ్లాదేశ్లో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతదేహాలు వెలికితీత.. ఎంత మంది చినిపోయారో తెలియదు
October 23, 2023 / 07:45 PM IST
ఇప్పటికైతే 15 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చాలా మంది గాయపడినవారు ఇంకా శిథిలాల్లోనే చిక్కుకున్నారు. బోల్తా పడిన కోచ్ల కింద మృతదేహాలు నలిగిపోయి, చిక్కుకుపోయి ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు.