Home » Kishore Kumar Jena
చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో రజతం సాధించిన ఒడిశాకు చెందిన జావెలిన్ స్టార్ అథ్లెట్ కిషోర్ కుమార్ జెనాకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ రూ.1.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు.