Home » Kishtwar Road accident
వాహనం 300 అడుగుల లోతైన లోయలోకి పల్టీలుకొట్టుకుంటూ పడిపోయింది. దీంతో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో పదిమందికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం కిష్త్వార్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.