Home » Kisi Ka Bhai Kisi Ki Jaan OTT release
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్. కోలీవుడ్‌లో వచ్చిన వీరమ్, టాలీవుడ్లో వచ్చిన కాటమ రాయుడు చిత్రాలకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది.