-
Home » Kiss Me More Tamanna
Kiss Me More Tamanna
Kiss Me More : తమన్నా డ్యాన్స్..కళ్లు తిప్పుకోలేరు, వీడియో వైరల్
July 9, 2021 / 04:17 PM IST
‘కిస్ మీ మోర్’ అనే పాటకు తమన్నా చేసిన డ్యాన్స్ వీడియోను ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్టు చేశారు. ఇందులో తమన్నాతో పాటు..ఆమె స్నేహితురాలు కూడా ఉన్నారు. తమన్నా డ్యాన్స్ చూసిన వారందరూ వావ్ అంటున్నారు.