Home » Kiss Scenes
మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ధమాకా’ ఈ వారం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. దర్శకుడు నక్కిని త్రినాథరావు తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడు. ప్రేక్షకులు మెచ్చే అన్�