Home » Kite String
చైనా మాంజా ఒక యువకుడి ప్రాణాలు తీసింది. సోదరిని కలిసేందుకు బైక్‌పై వెళ్తున్న అతడి గొంతు కోసింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన అతడ్ని భార్య ఆస్పత్రికి చేర్చింది. కానీ, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
చైనా మాంజా.. గాలిపటం ఎగరేసినా.. ఎగరేయకున్నా ప్రమాదంలో పడేస్తుంది. సామాన్య జనంపై పంజా విసురుతూ.. బ్లాక్ మార్కెట్ నగరంలో అమ్ముడువున్న మాంజా.. కైట్ లవర్స్‌కు మజా తెస్తున్నప్పటికీ..
గాలిపటం ఎగరేసుందుకు వాడే దారం (మాంజా) మెడకు చుట్టుకుని 20ఏళ్ల యువతి ప్రాణం పోయింది. చైనీస్ మాంజా అని పిలిచే దారానికి పవర్డ్ గ్లాస్ కూడా ఉంటుందని అదే ప్రాణం తీసిందని స్థానికులు...