Home » Kitten
కాయిన్ ఫ్లిప్పింగ్ గురించి మనందరికీ తెలిసిందే. చేతిలో ఉన్న కాయిన్ ఎగరేసి, అది కిందపడగానే దాన్ని చేతితో మూసేస్తాం. సాధారణంగా ఇది మనుషులే చేయగలరు. జంతువులు చేయడం చాలా అరుదు. కానీ, ఒక పిల్లి మాత్రం ఈ కాయిన్ ఫ్లిప్పింగ్ నేర్చుకుంది.
విశ్వమంతా ఎక్కడైనా తల్లి ప్రేమ.. తల్లి ప్రేమే.. జంతువులకు.. మనుషులకు అనే తేడా లేదు.. ఎక్కడైనా అమ్మ ప్రేమ ఒక్కటే అని అనిపించే ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే.. ఇస్తాంబుల్‌లోని టర్కీలో ఓ ఆసుపత్రి అత్యవసర గదిలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడు�