Home » Kiyara
పెళ్లి అయినా కూడా కియారా అద్వానీ వరుస సినిమాలు చేస్తూ, వరుస ఫోటోషూట్స్ తో అభిమానులని అలరిస్తుంది. తాజాగా ఇలా రెడ్ డ్రెస్ లో మెరిపిస్తూ హాట్ ఫోజులతో దిగిన ఫొటోలు షేర్ చేసింది.
తెలుగులో రామ్ చరణ్ తో వినయ విధేయ రామా, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో భరత్ అనే నేను సినిమాలు చేసిన కియారా ప్రస్తుతం అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ గా...............