Home » KKNPP
తమిళనాడులో కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంపై సైబర్ ఎటాక్‌కు సంబంధించి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) క్లారిటీ ఇచ్చింది. తమ ప్లాంట్ పై మాల్ వేర్ ఎటాక్ జరిగిందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై NPCIL ఒక ప్రకటన జారీచేసింది. క�