Home » KKR PBKS vs KKR
కోల్‌కతా నిర్దేశించిన 262 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఉఫ్ అని ఊదేసింది. ఫలితంగా కోల్‌కతాపై 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ భారీ విజయాన్ని నమోదు చేసింది.