Home » KKR team new record
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్. ఈ మైదానంలో ఒక సీజన్ లో ఐదు, అంతకంటే ఎక్కువ మ్యాచ్ లను కేకేఆర్ జట్టు అనేకసార్లు గెలుచుకుంది.