Home » KKR vs KXIP
IPL 2020, KKR vs KXIP: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్లో, శనివారం(10 అక్టోబర్ 2020) డబుల్ హెడర్ జరగబోతుంది. మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు జరిగే మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. నేటి మ్యాచ్‌లో పంజాబ్ గెలవలేకపోతే, జట్టు ప్లే-ఆఫ్