Home » kl tahul
బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి కూతురు మరియు హీరోయిన్ అతియా శెట్టి, ఇండియన్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. నిన్న ముంబైలో పెళ్లి బంధంతో అతియా శెట్టి, కేఎల్ రాహుల్ ఒకటి అయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫో�