-
Home » KLR
KLR
ధర్మారెడ్డి సూసైడ్ పై కుటుంబసభ్యులు సంచలన ఆరోపణలు..భూమి అమ్మాలంటూ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి
November 9, 2020 / 09:00 PM IST
Dharmareddy suicide : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కోటి రూపాయల లంచం కేసులో మరో నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నాగరాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ధర్�