Home » KMS 2020-21
Govt procures paddy in KMS 2020-21 : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకే వరిధాన్యాన్ని సేకరించింది. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (KMS 2020-21)లో ఇప్పటివరకూ మినిమం సపోర్టు ప్రైస్ (MSP) కనీస మద్దతు ధర రూ.1.08 లక్ష కోట్ల విలువైన �