Home » Knee
ఫేస్ మాస్క్ ధరించలేదన్న కారణంతో ఓ వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు చితకబాదారు. రాజస్థాన్ లోని జోధ్పూర్ లో గరువారం(జూన్-5,2020)ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్క్ ధరించలేదని ఆరోపిస్తూ ముకేష్ కుమార్ ప్రజా�