Knee surgery for Maheshbabu

    Mahesh Babu : మహేష్‌బాబుకు మోకాలి సర్జరీ

    December 14, 2021 / 01:48 PM IST

    గత కొన్నిరోజులుగా మహేష్ మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో మోకాలి శస్త్రచికిత్స కోసం మహేశ్‌ స్పెయిన్ వెళ్లారు. స్పెయిన్ లో మహేష్ మోకాలికి ఆపరేషన్.....

10TV Telugu News