knife atttack

    ప్రకాశం జిల్లాలో క్షుద్రపూజల కలకలం……కత్తితో దాడి

    November 2, 2020 / 02:58 PM IST

    man attacked victims knife : ప్రకాశం జిల్లా మార్టూరులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. క్షుద్రపూజలు చేసిన వ్యక్తి బాధితులపై మటన్ కత్తితో దాడి చేయటంతో బాధితుల్లో ఒకరు కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతుండగా మరో మహిళకు చేతి వేళ్లు తెగిపడ్డాయి. మార్టూరు లోని గొట్టిపా

10TV Telugu News