Home » Knight Frank India
Hyderabad Residential Market : దేశంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా లేటెస్ట్ అఫర్డబిలిటీ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది.
నిర్మాణరంగంలో హైదరాబాద్ జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. అందుకు అనుగుణంగా ఇళ్ల అమ్మకాల్లో గ్రేటర్ సిటీ స్పష్టమైన వృద్ధిని నమోదు చేస్తోంది.
భారత్ లోని కాస్మోపాలిటన్ సిటీల్లోని హైస్ట్రీట్లలో హైదరాబాద్ లోని సోమాజిగూడకు దేశంలోనే రెండో స్థానం దక్కింది. గచ్చిబౌలి 16వ స్థానం, అమీర్పేట్ 17, బంజారాహిల్స్ 18, జూబ్లీహిల్స్ 19వ స్థానంలో నిలిచాయి.
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఇళ్ల అమ్మకాలు ప్రతి నెల పెరుగుతున్నాయి. గ్రేటర్ సిటీలో నివాస గృహాలకు మంచి డిమాండ్ ఉంది.
కరోనా కష్టకాలంలోనూ రియల్ ఎస్టేట్ రంగం రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.