Home » KNM 118 High Yielding Paddy Variety
తెలంగాణలో బోర్లు బావుల కింద అధికంగా వరి సాగు వున్న నేపధ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాలపరిమితి 120 నుండి 135 రోజులు వుంటుంది. కాలువల కింద సాగుచేసే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలను 145 నుండి 155 రోజుల కాలపరిమి�