Home » Kochi road
కొచ్చి ఎయిర్పోర్టు రోడ్డుపై మెరుపు వేగంతో దూసుకెళ్లే వాహనాలు కొద్ది నిమిషాల పాటు స్తంభించిపోయాయి. ఎటువంటి ట్రాఫిక్ సిగ్నల్ పడకపోయినా వాహనదారులు స్వచ్ఛందంగా ఆగిపోయారు.