Home » kodali nani fires on chandrababu naidu
చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నారని విమర్శించారు కొడాలి నాని. ఇటీవల కాలంలో కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురిని చంద్రబాబు బలిగొన్నారని అన్నారు.
చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి కొడాలి నాని