Home » Kodela Heart Attack
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు వచ్చింది. 2019, ఆగస్టు 23వ తేదీ శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేరిపించారు. కొత్తపేటలోని ఆయన అల్లుడు డాక్టర్ మనోహర్ నివాసంలో ఉండగానే కోడెల అస్వస్థతకు లోనయ్యారు.