Home » Kodi Katti Drama
Revanth Reddy Slams KTR : 2018లో విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తి దాడి జరిగింది. 2021లో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ పై దాడి ఘటన జరిగింది. ఫలితాలు వచ్చిన తర్వాత దాడిలో కుట్ర లేదని తేల్చారు.