Home » Kodungunju
మధ్యప్రదేశ్ : పోలీసులు చేసిన ఓ విచిత్రమైన పని హాట్ టాపిక్ గా మారింది. ఓ చిన్నారిని ఆ ప్రాంతంలో ఉండే కోడిపుంజు పొడిచింది. దీంతో పోలీసులు ఆ కోడిపుంజును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ విచిత్