Koduvur

    ఎన్నికల ముందొకమాట తరువాత ఒకమాట చెప్పను చెల్లెమ్మలూ

    March 29, 2019 / 11:03 AM IST

    కొవ్వూరు : ఎన్నికల ముందొకమాట తరువాత ఒకమాట చెప్పే వ్యక్తిని నేను కాదనీ..పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆడబిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు సంక్షేమ పథకాలు మహిళల కోసం ఇచ్చిన కోటిమంది అక్కచెల

10TV Telugu News