Home » koheda
రూ.3 కోట్ల విలువైన ఆస్తులు పంచి ఇచ్చినా లాభం లేకపోయింది. కనీసం అన్నం కూడా పెట్టకుండా కన్నతండ్రిని నడి బజారులో వదిలేశారు కొడుకులు. అందరిని కంటతడి పెట్టించిన ఈ ఘటనపై వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుతో కోహెడ ఎస్ఐ స్పందించారు. తండ్రిని నడి వీధిలో వదిలే�