-
Home » Kohli 35th Birthday
Kohli 35th Birthday
కింగ్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ.. ఎవరెవరు విషెష్ చెప్పారంటే.. ట్వీట్లు వైరల్
November 5, 2023 / 02:01 PM IST
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. రాజకీయ ప్రముఖులు, మాజీ, తాజా క్రికెటర్లు కోహ్లీకి ట్విటర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.