Home » Kohli and Ganguly
టీమిండియా కెప్టెన్గా తనపై వేటు పడటానికి కారణం అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీనేనని విరాట్ భావిస్తూ పరోక్ష విమర్శలు చేశాడు. అప్పటి నుంచి వీరి మధ్య విబేధాలు ఉన్నట్లు ప్రచారంలో ఉంది.