-
Home » Kohli breaks Sachin Record
Kohli breaks Sachin Record
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్లో ఒకే ఒక్కడు
October 9, 2023 / 07:36 PM IST
విరాట్ కోహ్లీ ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.