Home » Kohli London
ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికిన తరువాత టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, తన భార్య అనుష్కశర్మతో కలిసి లండన్లోనే పర్మినెంట్గా ఉండబోతున్నారని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో రూమర్లు వస్తున్నాయి.