Home » Koi Mil Gaya
రాకేష్ రోషన్(Rakesh Roshan) దర్శకత్వంలో హృతిక్ రోషన్, ప్రీతీ జింతా(Preeti Zinta) జంటగా తెరకెక్కిన కోయి మిల్ గయా సినిమా 20 ఏళ్ళ క్రితం 2003 ఆగస్టు 8న రిలీజయింది.
హృతిక్ క్రిష్ 1 సినిమాలో విలన్ గా కనిపించిన రజత్ బేడీ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బి-టౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి.