Home » Kolkata cricketer dies
కోల్‌కతాలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఫీల్డ్‌లో వార్మప్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తూ 21ఏళ్ల యువ క్రికెటర్ అనికేత్ శర్మ మృతి చెందాడు. గుండెపోటుతో అతడి చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. స్థానిక పైక్‌పారా స్పోర్ట్స్ క్లబ్ తరపున క్రికెట్