Home » Kolkata International Film Festival
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం 'పఠాన్'. జనవరి 25న విడుదల కానున్న ఈ మూవీ నుంచి ఇటీవల 'బేషరం రంగ్' అనే వీడియో పాటని విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ పాటపై సాధారణ ప్రేక్షకులు దగ్గర నుంచి రాజకీయనాయులు వరకు తీవ్ర వ్యతిరేకత వెల్లడ