Home » Kolkata rail booking centre
దేశవ్యాప్తంగా రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో పెద్ద ఆటంకం తప్పింది. సికింద్రాబాద్ రైల్వే డిజాస్టర్ రికవరీ కేంద్రం అప్రమత్తత కారణంగా ఇది సాధ్యమైంది. దాదాపు 15 రాష్ట్రాల్లో రైల్వే టిక్కెట్ల జారీ, రిజర్వేషన్ బెర్తుల కేటాయింపు ప్రక్రియలకు ఆట�