-
Home » Kollam-Chennai Express Coach
Kollam-Chennai Express Coach
Kollam – Chennai Egmore Express: కొల్లం-చెన్నై ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో పగుళ్లు.. రైల్వే సిబ్బంది అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం..
June 5, 2023 / 12:46 PM IST
కొల్లాం - చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. తమిళనాడులోని సెంగోట్టై రైల్వే స్టేషన్లో కొల్లం జంక్షన్ - చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్ చక్రాలపైన పగుళ్లు వచ్చాయి.