Kollywood actress gallery

    Yashika Aannand: భారీ అందాలతో అల్లాడిస్తున్న తమిళబ్యూటీ!

    April 19, 2022 / 01:04 PM IST

    బిగ్ బాస్ ఫేం, తమిళ నటి యషికా ఆనంద్ కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసి.. నెటిజన్లను మైమరిపిస్తోంది.

    Sakshi Agarwal: పరికిణీలో ఫిదా చేస్తున్న సాక్షి అగర్వాల్!

    April 14, 2022 / 01:23 PM IST

    తమిళ సినిమాలు కాలా, విశ్వాసం వంటి చిత్రాల్లో మెరిసిన సాక్షి అగర్వాల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. తమన్నా, షాలిని పాండే లాంటి హీరోయిన్స్ కు తన గొంతు అరువిచ్చింది.

    Priya Anand: లేట్ వయసులో ప్రియా ఆనంద్ క్యూట్ లుక్స్!

    April 10, 2022 / 03:21 PM IST

    శేఖర్ కమ్ముల లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రియా ఆనంద్. ఆ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, కో అంటే కోటి వంటి సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది

    Yashika Aannand: ఎగసిపడే అందాలతో కాక రేపుతున్న యషికా!

    April 4, 2022 / 05:48 PM IST

    బిగ్ బాస్ ఫేం, తమిళ నటి యషికా ఆనంద్ కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసి.. నెటిజన్లను మైమరిపిస్తోంది.

    Yashika Anand: అందాలతో చితక్కొట్టేస్తున్న హాట్ బ్యూటీ

    March 5, 2022 / 05:35 PM IST

    బిగ్ బాస్ ఫేం, తమిళ నటి యషికా ఆనంద్ కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసి.. నెటిజన్లను మైమరిపిస్తోంది.

    Anaika Soti: అనైకా అందాలు పొగడతారామా!

    February 25, 2022 / 04:27 PM IST

    స్టార్ డమ్ అంతగా లేకపోయినా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మూడింటిలోనూ ఎంట్రీ ఇచ్చింది అనైకా సోతీ.

    Anaika Soti: అనైకా అందాలు పొగడతరమా!

    February 20, 2022 / 10:15 AM IST

    స్టార్ డమ్ అంతగా లేకపోయినా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మూడింటిలోనూ ఎంట్రీ ఇచ్చింది అనైకా సోతీ. వర్మ సత్య 2తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

    Sakshi Agarwal: సోకుల సంపదతో గాయం చేసేస్తున్న సాక్షి!

    January 30, 2022 / 04:43 PM IST

    తమిళ సినిమాలు కాలా, విశ్వాసం' చిత్రాల్లో మెరిసిన సాక్షి అగర్వాల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. తమన్నా, షాలిని పాండే లాంటి హీరోయిన్స్ కు తన గొంతు అరువిచ్చి కవ్విస్తుంది సాక్షి.

    Amala Paul: అమలా హాట్ లుక్స్ కిల్లింగ్ అంతే!

    January 25, 2022 / 05:02 PM IST

    అందం, అభినయం కలగలిపిన తారల్లో నటి అమలాపాల్ ముందుంటుంది. ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో నటిస్తుంది అమలా.

    Ashima Narwal: క్యూట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న ఆషిమా!

    January 18, 2022 / 05:25 PM IST

    ఆషిమా నార్వల్.. మోడల్‌గా రాణిస్తూనే తమిళ తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఆషిమా తెలుగులో నాటకం, జెస్సీ లాంటీ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తమిళ్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

10TV Telugu News