Home » Kollywood love couple
స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొడుతోంది నయనతార.