Kollywood SP Balasubramanyam

    రేపు ఉదయం 10:30 తర్వాత బాలు అంత్యక్రియలు..

    September 25, 2020 / 07:30 PM IST

    #SPBalasubrahmanyamLivesOnForever: ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. రేపు (సెప్టెం�

10TV Telugu News