-
Home » Komaki
Komaki
2023 Komaki TN 95 : యాంటీ-స్కిడ్ టెక్నాలజీతో కొమాకి TN 95 ఎలక్ట్రిక్ స్కూటర్.. టాప్ స్పీడ్ 85కి.మీ, ధర ఎంతో తెలుసా?
May 27, 2023 / 05:50 PM IST
2023 Komaki TN 95 Launch : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? 2023 ఏడాదిలో కొమాకి TN 95 అనే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్భారత మార్కెట్లో లాంచ్ అయింది. రెండు వేరియంట్లలో ఈ కొమాకి TN మోడల్ ఈవీ స్కూటర్‌ను అందిస్తోంది.