Home » Komaki Ranger
భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ నేడు విడుదల కానుంది.
ఫ్యూయల్ ధర పెరుగుదల సామాన్య ప్రజలకు గుదిబండలా మారింది. దీంతో చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.